తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Published: Tue, 09 Aug 2022 11:38:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Happy Birthday
సినిమాయాక్షన్, కామెడీ, థ్రిల్లర్తెలుగునెట్‌ఫ్లిక్స్జులై 8
Know Your Country
సినిమాడ్రామాతెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 8
Fanaa: Ishq Mein Marjawaan
టీవీ షోడ్రామాహిందీవూట్జులై 8
Elvis
సినిమాడ్రామా, హిస్టరీఇంగ్లిష్బుక్ మై షో, యూట్యూబ్, అమెజాన్, గూగుల్ ప్లే, ఐట్యూన్స్జులై 8
Team Zenko Go Season 2
టీవీ షోయానిమేషన్, కిడ్స్ఇంగ్లిష్, జర్మన్నెట్‌ఫ్లిక్స్జులై 8
Squish!
సినిమాడ్రామాథాయ్మూబీజులై 8


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...