Advertisement

మనిషి శరీరంలో కొత్త అవయవం!!

Oct 24 2020 @ 19:25PM

అప్పుడప్పుడు సైంటిస్టులు... అంతరిక్షంలో … కొన్ని కొత్త విశేషాలు కనుక్కుంటూ ఉంటారు. అరె! ఇంతకాలం ఈ గ్రహం ఇక్కడ ఉన్నట్టే గమనించలేదే! - అంటూ ఆశ్చర్యపోతుంటారు. అంతరిక్షం విషయంలో ఇలాంటి వింతలు ఓకే... కానీ మనిషి శరీరంలో కూడా - సైంటిస్టులు అస్సలు గమనించకుండా వదిలేసిన ఓ అవయవం ఉందంటే నమ్ముతారా? నిజం. అది  అనుకోకుండా ఇప్పుడు బయటపడింది.



వీడియో చూడండి:

 


Follow Us on:
Advertisement

ప్రత్యేకంమరిన్ని...