కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

Published: Sat, 25 Jun 2022 01:06:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 24: కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కోటేశ్వరరావును ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పుష్ఫగుచ్ఛం అందజేశారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో జరుగుతున్న పలు అంశాలపై కలెక్టర్‌, ఎస్పీలు చర్చించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.