తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

Published: Sat, 28 May 2022 03:24:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ నూతన వెబ్‌సైట్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ కె తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్‌ లో కమిషన్‌ సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు. అలాగే ఫిర్యాదులు కూడా చేేస అవకాశం ఉందని చెప్పారు. చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ సెంటర్లు, కేసీఆర్‌ కిట్‌లలో కలిగే ఇబ్బందులను సంస్థ దృష్టికి తీసుకురావచ్చన్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.