New Year Celebrations: రాత్రి 10గంటల నుంచి ఏబీఎన్‌లో దుమ్ము రేపే ప్రోగ్రామ్స్..

ABN , First Publish Date - 2022-01-01T00:41:32+05:30 IST

2021 సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ 2022 సంవత్సరానికి స్వాగతం చెబుతూ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ31st సందర్భంగా ఏబీఎన్ ప్రేక్షకుల కోసం దుమ్మురేపే స్పెషల్ ప్రోగ్రామ్స్ సిద్ధంగా ఉన్నాయి.

New Year Celebrations: రాత్రి 10గంటల నుంచి ఏబీఎన్‌లో దుమ్ము రేపే ప్రోగ్రామ్స్..

2021 సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ 2022 సంవత్సరానికి స్వాగతం చెబుతూ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ31st సందర్భంగా ఏబీఎన్ ప్రేక్షకుల కోసం దుమ్మురేపే స్పెషల్ ప్రోగ్రామ్స్ సిద్ధంగా ఉన్నాయి. జానపద కోకిల కనకవ్వ ఖతర్నాక్ సాంగ్స్.. పాలమూరు చిచ్చర పిడుగు అఖిల అద్దిరిపోయే పాటలు.. మన యాచారం ఫైర్ బ్రాండ్ ప్రభ, కోరుట్ల కోకిల తదితరులు.. అద్భుతమైన పర్ఫామెన్స్‌తో మీ ఇంట్లోకి రాబోతున్నారు. ఈ న్యూఇయర్‌ని మీ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోండి. డిసెంబర్ 31 రాత్రి 10:30గంటల నుంచి.. మీ ఏబీఎన్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్.. తగ్గేదెలే.. చూసి ఎంజాయ్ చేయండి.



Updated Date - 2022-01-01T00:41:32+05:30 IST