
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 23,18,176కి కరోనా కేసులు చేరాయి. కరోనా కారణంగా మొత్తం 14,729 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,543 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 23,01,904 మంది రికవరీ చెందారు.
ఇవి కూడా చదవండి