కొత్త కోడలు చెప్పిందని రోజూ రాత్రి పాలు తాగుతున్న కుటుంబ సభ్యులు.. మూడో రోజు పొద్దున్నే లేచి చూస్తే..

ABN , First Publish Date - 2022-04-05T02:47:10+05:30 IST

వారిద్దరికీ వివాహమై మూడు రోజులైంది. కొత్త కోడలు ఇంటికి వచ్చిందని అత్తమామలు ఎంతో సంతోషించారు. మంచి భార్య దొరికిందని భర్త కూడా సంబరపడ్డాడు. కొత్త కోడలు చెప్పినట్లుగానే...

కొత్త కోడలు చెప్పిందని రోజూ రాత్రి పాలు తాగుతున్న కుటుంబ సభ్యులు.. మూడో రోజు పొద్దున్నే లేచి చూస్తే..

వారిద్దరికీ వివాహమై మూడు రోజులైంది. కొత్త కోడలు ఇంటికి వచ్చిందని అత్తమామలు ఎంతో సంతోషించారు. మంచి భార్య దొరికిందని భర్త కూడా సంబరపడ్డాడు. కొత్త కోడలు చెప్పినట్లుగానే కుటుంబ సభ్యులంతా వినేవారు. కోడలు కూడా భర్త, అత్తమామలకు రోజూ రాత్రి పాలు తాగమని చెప్పేది. ఇలా మూడో రోజు రాత్రి కూడా పాలు తాగి పడుకున్నారు. పొద్దున లేచి చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందటే..


దీంతో అనుమానం వచ్చి సచిన్ పెళ్లి సంబంధం చూసిన వారికి ఫోన్ చేశాడు. అయితే అన్ని ఫోన్లు స్విచ్చాప్ చేసి ఉన్నాయి. చివరకు పెళ్లి వారిని తీసుకొచ్చిన వాహనం నంబర్‌ ద్వారా డ్రైవర్‍‌ను కలవగా.. తనకేమీ తెలీదని చెప్పాడు. అయితే అతడి మీద అనుమానం రావడంతో సచిన్ తన స్నేహితుడితో డ్రైవర్‌కు ఫోన్ చేయించాడు. తనకు పెళ్లి చేసుకునేందుకు వధువు కావాలని అడగడంతో.. వెంటనే  ఓంకారేశ్వర్‌ రమ్మని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. సచిన్, అతడి స్నేహితుడు అక్కడికి వెళ్లి నిందితులను చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులంతా మహారాష్ట్రలోని బుల్దానా వాసులని విచారణలో తెలిసింది. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 

గుర్తు తెలీని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్.. సరదాగా చాటింగ్ మొదలు పెట్టాడు.. కానీ చివరకు షాకింగ్ ట్విస్ట్..


మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోన కార్తీక్ చౌక్‌లో నివాసముంటున్న  సచిన్ తివారీకి.. మహారాష్ట్రకు చెందిన నిఖితతో మార్చి 19న నగరంలోని చింతామన్ దేవాలయంలో వివాహం జరిగింది. 40ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంతో పదుల సంఖ్యలో బంధువుల మధ్య వివాహం చేసుకున్నాడు. అత్తింట్లో అడుగు పెట్టిన నవ వధువును అంతా బాగా చూసుకునేవారు. ఆమె కూడా అత్తమామలను, భర్తను ఎంతో ప్రేమతో చూసుకునేది. రోజూ వారికి భోజనం వడ్డించడంతో పాటూ రాత్రి పాలు కూడా ఇచ్చేది. ఇలా రోజూ రాత్రి చేసేది. మూడో రోజు రాత్రి కూడా అందిరికీ పాలు ఇచ్చింది. ఆ పాలు తాగగానే అంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పొద్దున లేచి చూస్తే.. ఇంట్లో  రూ.50వేల నగదుతో పాటు బంగారు నగలు కనిపించిలేదు. దీంతో కంగారుపడిన సచిన్ కుటుంబ సభ్యులు.. నిఖిత కోసం వెతకగా కనిపించలేదు.

రాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..

Updated Date - 2022-04-05T02:47:10+05:30 IST