ఇద్దరు తీవ్రవాద కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ABN , First Publish Date - 2021-11-13T01:55:00+05:30 IST

ఇద్దరు తీవ్రవాద కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ఇద్దరు తీవ్రవాద కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

సోపోర్: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు తీవ్రవాద కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని సోపోర్ పట్టణానికి చెందిన నిందితులు ఇద్దరూ వివిధ ఉగ్రవాద సంస్థల "ఉగ్రవాద సహచరులు" మరియు ఉగ్రవాదులకు "లాజిస్టికల్ మరియు మెటీరియల్ సరఫరా చేస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ పేర్కొంది.

Updated Date - 2021-11-13T01:55:00+05:30 IST