పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2022-07-06T02:50:49+05:30 IST

హైదరాబాద్: పాతబస్తీ లక్కీ హోటల్ సమీపంలో ఓ ఇంట్లో బీహార్‌కు చెందిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయపూర్‌లో టైలర్ కన్నయ్య సాహూ హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో అరెస్టు చేసి

పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్: పాతబస్తీ లక్కీ హోటల్ సమీపంలో ఓ  ఇంట్లో బీహార్‌కు చెందిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయపూర్‌లో టైలర్ కన్నయ్య సాహూ హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో అరెస్టు చేసి రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. 

Updated Date - 2022-07-06T02:50:49+05:30 IST