10300 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN , First Publish Date - 2020-07-06T06:31:56+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 10224-10631 పాయింట్ల మధ్యన కదలాడి 224 పాయింట్ల లాభంతో 10607 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 10300 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్...

10300 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

  • (జూలై 6-10 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ గత వారం పాయింట్ల 10224-10631 పాయింట్ల మధ్యన కదలాడి 224 పాయింట్ల లాభంతో 10607 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 10300 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 10206, 9689, 9926, 10890 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా (డెత్‌క్రా్‌స) దిగువనే నిలవడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ కొనసాగుతున్నదనేందుకు సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 10900

బ్రేక్‌డౌన్‌ స్థాయి: 10300

నిరోధ స్థాయిలు:   10750, 10825, 10900 (10675 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 10450, 10375, 10300 (10525 దిగువన బేరిష్‌) 


గత వారం నిఫ్టీ: 10607 (+224)

మిడ్‌ సెషన్‌ వరకు మెరుగు  (సోమవారానికి) 

తిథి: ఆషాఢ బహుళ పాడ్యమి

నక్షత్రం: ఉత్తరాషాఢ

అప్రమత్తం: ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు              


ట్రెండ్‌ మార్పు వేళలు: 11.01

ధోరణి: నిఫ్టీ ఫ్యూచర్స్‌ 1.45 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్‌ వ్యూహం: నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.45 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 1.45 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 

నిరోధం: 10700, 10750 

మద్దతు స్థాయిలు : 10525, 10450


-డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి



Updated Date - 2020-07-06T06:31:56+05:30 IST