బ్రేకింగ్: ఏపీలో సంక్రాంతి తర్వాతే నైట్ కర్ఫ్యూ అమలు

Published: Tue, 11 Jan 2022 15:28:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బ్రేకింగ్: ఏపీలో సంక్రాంతి తర్వాతే నైట్ కర్ఫ్యూ అమలు

అమరావతి: రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. సోమవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చిన నైట్ కర్ఫ్యూని ఎత్తేసి సంక్రాంతి తర్వాత జనవరి 18 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను సవరించి తాజాగా జీవో జారీ చేసింది. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో పల్లెలకు ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.