జగన్ అధికారంలోకి ఎందుకు వచ్చాడో తెలుసా?: చినరాజప్ప

ABN , First Publish Date - 2022-03-09T19:28:56+05:30 IST

జగన్ అధికారంలోకి ఎందుకు వచ్చాడో తెలుసా?: చినరాజప్ప

జగన్ అధికారంలోకి ఎందుకు వచ్చాడో తెలుసా?: చినరాజప్ప

అమరావతి: కక్ష సాధింపు కోసమే జగన్ అధికారంలోకి వచ్చాడని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప అన్నారు. జగన్ దుర్మార్గంతో ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేశాదరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు, కిడ్నాప్‌లు, బెదిరింపులతో స్థానిక ఎన్నికల్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచేందుకు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2022-03-09T19:28:56+05:30 IST