డిక్లరేషన్‌ ఇవ్వడానికి సీఎంకు భయమెందుకు?: నిమ్మల

ABN , First Publish Date - 2020-09-23T18:19:36+05:30 IST

డిక్లరేషన్‌ ఇవ్వడానికి సీఎంకు భయమెందుకు?: నిమ్మల

డిక్లరేషన్‌ ఇవ్వడానికి సీఎంకు భయమెందుకు?: నిమ్మల

పశ్చిమగోదావరి: డిక్లరేషన్‌ ఇవ్వడానికి సీఎంకు భయమెందుకు? అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. హిందూ ఆచారం మేరకు దర్శించుకోవడానికి ఇబ్బంది ఏమిటి? అని అన్నారు. ఆలయ ఆచారాన్ని ధిక్కరించడం సీఎంకు భావ్యం కాదన్నారు. జగన్‌ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-23T18:19:36+05:30 IST