నేటినుంచి కవర్ల నిషేధం

ABN , First Publish Date - 2022-07-01T06:36:49+05:30 IST

కేంద్ర పర్యావరణ, అ టవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 120 మైక్రానుల కంటే తక్కువ మందం గల పాలిథీన కవర్లను పూర్తి స్థాయిలో నిషేధించినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటినుంచి కవర్ల నిషేధం

రామగిరి, జూన 30: కేంద్ర పర్యావరణ, అ టవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 120 మైక్రానుల కంటే తక్కువ మందం గల పాలిథీన కవర్లను పూర్తి స్థాయిలో నిషేధించినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పట్టణంలో ఉన్న వాణిజ్య వ్యాపార సం స్థలకు, వీధి వ్యా పారులతో పాటు ఫంక్షన హాల్‌, హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించనున్నట్లు ఆయన హె చ్చరించారు. క్రయవిక్రయాలు, వినియోగాలపై 08682-220100 లేదా 14420 హెల్ప్‌లైన నెంబరుకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. 


Updated Date - 2022-07-01T06:36:49+05:30 IST