TS: రెండు లారీలు ఎదురేదురుగా ఢీ..డ్రైవర్ మృతి

ABN , First Publish Date - 2021-07-21T16:42:22+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోన్ మండలంలోని..

TS: రెండు లారీలు ఎదురేదురుగా ఢీ..డ్రైవర్ మృతి

నిర్మల్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-07-21T16:42:22+05:30 IST