'తానా' ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ఘన విజయం
ABN , First Publish Date - 2021-05-30T18:42:37+05:30 IST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ఘన విజయం సాధించింది. దీంతో తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నికయ్యారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి.
తానా అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ఘన విజయం సాధించింది. దీంతో తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నికయ్యారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యం కనబరిచిన నిరంజన్ ప్యానెల్ చివరికి భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ విజయంతో నిరంజన్ ప్యానెల్ సభ్యులు సంబురాల్లో మునిగిపోయారు. ఇక శృంగవరపు నిరంజన్‌కు తానా ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వీరి ద్వారా నిరంజన్ ప్యానెల్‌కు సుమారు 1758 ఓట్లు వచ్చినట్లు సమాచారం. కాగా, నరేన్ కొడాలికి మద్దతుగా తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్ వేమన ఉన్నారు.
అభ్యర్థులు పోలైన ఓట్లు
గుడిసేవ విజయ్ 9193
కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ 11116
నిమ్మలపూడి జనార్ధన్ 10971
పోట్లూరి రవి 9676
మొత్తం: 40956
మద్దినేని భరత్ 11058
పంత్రా సునీల్ 9621
మొత్తం: 20679
గోనినేని శ్రీనివాస 741
కొడాలి నరేన్ 9108
నిరంజన్ శృంగవరపు 10,866
మొత్తం: 20,715
కొల్లా అశోక్ బాబు 11,465
ప్రభాల జగదీష్ కే 9,168
మొత్తం: 20,633
కొగంటి వెకంట్ 9,377
తాళ్లూరి మురళి 11,277
మొత్తం: 20,654
ఉప్పలపాటి అనిల్ చౌదరి 9,259
యార్లగడ్డ శశాంక్ 11,420
మొత్తం: 20,679
కాకర్ల రజినీకాంత్ 9,571
కాసుకూర్తి రాజా 11,420
మొత్తం: 20,665
దువ్వురి చాందిని 9,558
కటికి ఉమా ఆర్ 11,153
మొత్తం: 20,711
*రిజనల్ కోఆర్డినేటర్ న్యూజెర్సీ(ఓట్ ఫర్ 1)*
అద్దంకి శ్రీ పద్మలక్ష్మీ 371
వాసిరెడ్డి వంశీక్రిష్ణ 706
మొత్తం: 1,077
*ఫౌండేషన్ డోనర్ ట్రస్టీ(ఓట్ ఫర్ 2)*
అమిరినేని కిరణ్ 48
గరపాటి విద్యాధర్ 54
నల్లూరి ప్రసాద్ రావు 49
వల్లిపల్లి శశికాంత్ 64
మొత్తం: 215
తుమ్మల సతీష్ 9,216
తునుగుంట్ల శీరిష 11,451
మొత్తం: 20,667
*రిజనల్ కోఆర్డినేటర్ డీఎఫ్‌డబ్ల్యూ(ఓట్ ఫర్ 1)*
కొమ్మన్న సతీష్ 1,280
త్రిపురనేని దినేష్ 695
మొత్తం: 1,975
*రిజనల్ కోఆర్డినేటర్ మిడ్వెస్ట్(ఓట్ ఫర్ 1)*
చెరుకూరి హనుమంత రావు 446
కొమ్మలపాటి శ్రీధర్ కుమార్ 373
మొత్తం: 819
*రిజనల్ కోఆర్డినేటర్ నార్త్ సెంట్రల్(ఓట్ ఫర్ 1)*
బొల్లినేని సాయి 240
యార్లగడ్డ శ్రీమన్నారయణ 130
మొత్తం: 370
*రిజనల్ కోఆర్డినేటర్ మిడ్ అట్లాంటిక్(ఓట్ ఫర్ 1)*
జాస్తీ శశిధర్ 291
కొగంటి సునీల్ కుమార్ 535
మొత్తం: 826
*రిజనల్ కోఆర్డినేటర్ న్యూ ఇంగ్లాండ్(ఓట్ ఫర్ 1)*
గడ్డం ప్రదీప్ కుమార్ 1052
యలమంచిలి రావు 369
మొత్తం: 1421