మలేషియాలో నిర్మల్ వాసి మృతి

Published: Mon, 23 Aug 2021 11:58:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నిర్మల్: జిల్లాలోని ముధోల్ మండలం ఆష్టానికి చెందిన రాజన్న(42) అనే వ్యక్తి  మలేషియాలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. రాజన్న జీవనోపాధి కోసం మలేషియా వెళ్లాడు. కాగా రాజన్న మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.