బైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి బాసట

Published: Wed, 01 Sep 2021 10:39:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నిర్మల్: బైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి బాసటగా నిలిచింది. అల్లర్లలో దగ్ధమైన ఇళ్ల స్థానంలో 10 కొత్త ఇళ్లను సేవాభారతి నిర్మించి ఇచ్చింది. బుధవారం ఉదయం 10 కుటుంబాలు తమ కొత్త ఇళ్లల్లో గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి సేవా భారతి జాతీయ ప్రముఖ్ పరాగ్ అభ్యంకర్, ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.