NIRMAL: కడెం ప్రాజెక్ట్‌ 7 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-22T17:26:29+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు కడెం ప్రాజెక్ట్ 7 గేట్లను

NIRMAL: కడెం ప్రాజెక్ట్‌ 7 గేట్లు ఎత్తివేత

నిర్మల్: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు కడెం ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ప్లో 38,419 క్యూసెక్కలు వస్తుండగా..ఔట్ ప్లో 49,874 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-07-22T17:26:29+05:30 IST