నిర్మల్‌లో యువకుడు అనుమానాస్పద మృతి

Published: Tue, 14 Sep 2021 09:44:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నిర్మల్: జిల్లాలోని కుభీర్ మండలం దోడర్న తండా-4 గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రాజేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో  మృతి చెందాడు. నల్గొండ ప్రాంతానికి చెందిన ఓ యువతిని గర్భవతిని చేసినట్టు రాజేందర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 21న పెద్దలు పెళ్లికి ఒప్పించగా... ఇంతలోనే పంట చేనులో  రాజేందర్ తీవ్ర గాయాలతో చనిపోయి కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.