నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-02-28T18:10:23+05:30 IST

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నిర్మల్: నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్‌ను పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఆందోళనకు దిగింది. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వైస్ చైర్మన్‌ను కాపాడేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. 


Updated Date - 2022-02-28T18:10:23+05:30 IST