Nizamabad: బోధన్‌లో శివాజీ విగ్రహం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు

ABN , First Publish Date - 2022-03-22T17:49:57+05:30 IST

జిల్లాలోని బోధన్‌లో శివాజీ విగ్రహం చుట్టూ మున్సిపల్ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Nizamabad: బోధన్‌లో శివాజీ విగ్రహం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు

నిజామాబాద్: జిల్లాలోని బోధన్‌లో శివాజీ విగ్రహం చుట్టూ మున్సిపల్ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే విగ్రహం వద్ద సీసీ కెమెరాలు, ఫోకస్ లైట్లు ఏర్పాటు చేశారు. అటు అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు పహారాకాస్తున్నారు. మరోవైపు బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో శాంతి కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.  

Updated Date - 2022-03-22T17:49:57+05:30 IST