ఇంకా నిర్ణయం తీసుకోలేదు

ABN , First Publish Date - 2022-06-30T08:40:30+05:30 IST

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

రోహిత్‌ విషయంలో స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. గురువారం కూడా అతడికి కొవిడ్‌ టెస్ట్‌ చేయించాలి. ఐసోలేషన్‌లో ఉన్న అతడు బయటకు రావాలంటే నెగెటివ్‌ టెస్ట్‌ తప్పనిసరి. మ్యాచ్‌కు మరోరోజు సమయం ఉన్నందున రోహిత్‌ విషయమై మెడికల్‌ టీమ్‌ నిర్ణయం తీసుకొంటుంది. పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే సెలెక్టర్ల నుంచి తదుపరి నిర్ణయాలు ఉంటార.    - చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

Updated Date - 2022-06-30T08:40:30+05:30 IST