పేరుపాలెం బీచ్‌లో నేడు అనుమతి లేదు

ABN , First Publish Date - 2020-11-29T05:44:51+05:30 IST

తుఫాన్‌ కారణంగా పేరుపాలెం బీచ్‌ లో ఆదివారం సందర్శకులను అనుమతించేది లేదని తహసీల్దార్‌ ఎస్‌కే హుస్సేన్‌ తెలిపారు.

పేరుపాలెం బీచ్‌లో నేడు అనుమతి లేదు

మొగల్తూరు, నవంబరు 28 : తుఫాన్‌ కారణంగా పేరుపాలెం బీచ్‌ లో ఆదివారం సందర్శకులను అనుమతించేది లేదని తహసీల్దార్‌ ఎస్‌కే హుస్సేన్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  బీచ్‌లో అలల ఉధృతి, ఈదురు గాలులు ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  


Updated Date - 2020-11-29T05:44:51+05:30 IST