
విశాఖపట్నం: చూడడానికి అచ్చం పాములా కనిపించే ఈల్ చేప ఒకటి శనివారం సాగర్‌నగర్ తీరంలో మత్స్యకారుల వలకు చిక్కింది. పాము మాదిరిగా మీటరుకు పైగా పొడవున్న ఈ ఈల్ చేపను బాగా పరీక్షగా చూస్తే తప్ప మొప్పలు కనిపించవు. ఈల్ చేప విషపూరితం కానందున పలువురు మత్స్యకారులు ఆహారంగా తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి