92 గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-10-01T09:58:16+05:30 IST

92 గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌

92 గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌

గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. 92 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు శుక్రవారం తెలిపింది. అభ్యర్థులు అక్టోబరు 11 నుంచి నవంబరు 2వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మరో 17 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు నవంబరు 2నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 

Updated Date - 2022-10-01T09:58:16+05:30 IST