NBCCలో 70 పోస్టులు
ABN , First Publish Date - 2022-01-04T21:26:16+05:30 IST
భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన ఎన్బీసీసీ(ఇండియా)లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన ఎన్బీసీసీ(ఇండియా)లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్(ఎలక్ట్రికల్): 10
వయసు: 33 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000
మేనేజ్మెంట్ ట్రెయినీ: 55
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్
వయసు: 29 ఏళ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000
ప్రాజెక్ట్ మేనేజర్(సివిల్): 01
వయసు: 47 ఏళ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000
సీనియర్ స్టెనోగ్రాఫర్: 01
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.24,640 వరకు చెల్లిస్తారు
ఆఫీస్ అస్టిటెంట్ (స్టెనోగ్రాఫర్): 03
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.18.430 వరకు చెల్లిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 08
వెబ్సైట్: https://www.nbccindia.com/