కన్వీనర్ కోటా బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

ABN , First Publish Date - 2022-02-05T23:42:00+05:30 IST

కన్వీనర్ కోటాలో బీడీఎస్ సీట్ల భర్తీకి కోసం కాళోజి

కన్వీనర్ కోటా బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్: కన్వీనర్ కోటాలో బీడీఎస్ సీట్ల భర్తీకి  కోసం కాళోజీ హెల్త్‌ యూనివర్శిటీ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 6 నుంచి బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. ఆప్షన్లకు  ఫిబ్రవరి  8వ తేదీ వరకు తుది గడువును విధించింది. ఒకేసారి అన్ని కళాశాలలకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. 

Updated Date - 2022-02-05T23:42:00+05:30 IST