పతక రౌండ్‌కు జొకో

ABN , First Publish Date - 2021-07-30T09:21:34+05:30 IST

నొవాక్‌ జొకోవిచ్‌ పతక రౌండ్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ఫైనల్లో జొకో 6-2, 6-0తో స్థానిక హీరో నిషికోరిని చిత్తు చేశాడు...

పతక రౌండ్‌కు జొకో

నొవాక్‌ జొకోవిచ్‌ పతక రౌండ్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ఫైనల్లో జొకో 6-2, 6-0తో స్థానిక హీరో నిషికోరిని చిత్తు చేశాడు. సెమీ్‌సలో అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ)తో జొకో అమీతుమీ తేల్చుకుంటాడు. మహిళల సింగిల్స్‌ స్వర్ణ పతక పోరులో బెలిండా బెన్సిక్‌ (స్విట్జర్లాండ్‌)-వోండ్రసోవా (చెక్‌ రిపబ్లిక్‌) తలపడతారు. 

Updated Date - 2021-07-30T09:21:34+05:30 IST