Advertisement

బడాపహాడ్‌లో హోటల్‌లోకి దూసుకెళ్లిన బస్సు

Sep 26 2020 @ 02:41AM

వర్ని, సెప్టెంబరు 25: వర్ని మండలం బడాపహాడ్‌ పెద్దగు ట్ట పుణ్యక్షేత్రం వద్ద శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లకు చెం దిన  ఏపీ 09 డబ్ల్యూ 3636 నెంబరు టూరిస్ట్‌ బస్సు బ్రేకు లు ఫెయిల్‌ కావడంతో హోటల్‌లోకి దూసుకెళ్లింది. కందూ రు నిమిత్తం కొందరు బస్సులో బడాపహాడ్‌కు వచ్చారు.


బస్సు గుట్ట పైభాగం నుంచి కిందికి వచ్చే యత్నంలో బ్రేకులు ఫెయిలై హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన లో వహీద్‌ అనే వ్యక్తి చేతులు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.