క్రికెట్‌కు ఓబ్రియాన్‌ వీడ్కోలు

Published: Wed, 17 Aug 2022 04:37:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
క్రికెట్‌కు ఓబ్రియాన్‌ వీడ్కోలు

డబ్లిన్‌: ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఓబ్రియాన్‌ (38) తన 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2006లో ఇంగ్లండ్‌తో వన్డేలో అరంగేట్రం చేసిన కెవిన్‌.. కెరీర్‌లో 3 టెస్టులు, 153 వన్డేలు, 110 టీ20లు ఆడాడు. వన్డే వరల్డ్‌క్‌పలో ఫాస్టెస్ట్‌ సెంచరీ (50 బంతుల్లో) రికార్డు ఓబ్రియాన్‌ పేరుపైనే ఉంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.