స్కోడా ఆటో కొత్త ఆక్టావియా

Jun 11 2021 @ 01:53AM

  • ప్రారంభ ధర రూ.25.99 లక్షలు

స్కోడా ఆటో ఇండియా.. ప్రీమియం సెడాన్‌ ఆక్టావియాలో  సరికొత్త వెర్షన్‌ తీసుకువచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.25.99 లక్షలు. 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ నాలుగో తరం ఆక్టావియా లీటర్‌ పెట్రోల్‌కు 15.81 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని స్కోడా తెలిపింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ధరలు వరుసగా రూ.25.99 లక్షలు, రూ.28.99 లక్షలు (ఇండియా ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.