ఒకాయా ఫ్రీడమ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Sep 17 2021 @ 02:27AM

కాయా గ్రూప్‌ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫ్రీడమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.69,900. లో స్పీడ్‌, హై స్పీడ్‌ వెర్షన్స్‌తో మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఒకసారి చార్జింగ్‌తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.