పూర్వ విద్యార్థులు పుస్తకాల పంపిణీ

ABN , First Publish Date - 2021-04-18T05:43:48+05:30 IST

దాదాపు 25 ఏళ్ల క్రితం పులిపాక కమలా హనుమంతరాయ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శనివారం ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్‌ఇన్‌వన్‌ గైడ్స్‌ ఉచితంగా అందజేశారు.

పూర్వ విద్యార్థులు పుస్తకాల పంపిణీ
పుస్తకాలను అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

గుంటూరు, ఏప్రిల్‌ 17: దాదాపు 25 ఏళ్ల క్రితం పులిపాక కమలా హనుమంతరాయ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శనివారం ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్‌ఇన్‌వన్‌ గైడ్స్‌ ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, పూర్వ విద్యార్థులు సుధీర్‌, గోపాల్‌, మురళీ, విద్యాసాగర్‌, జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-18T05:43:48+05:30 IST