అ‘పూర్వ’ సమ్మేళనం

Published: Mon, 28 Mar 2022 00:56:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అపూర్వ సమ్మేళనం

పెంటపాడు, మార్చి 27:  అలంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1994–95 సంవత్సరం పదో తరగతి చదివిన  పూర్వ విద్యార్థులు ఆదివారం తమ కుటుంబాలతో సహా వచ్చి ఆనందంగా గడిపారు.  అలనాటి స్మృతులను నెమరు వేసుకున్నారు.  ఉపాధ్యాయులను సత్కరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.