ప్రభుత్వాస్పత్రిలో ఒమైక్రాన్‌ ప్రత్యేక వార్డు

ABN , First Publish Date - 2021-12-05T16:14:56+05:30 IST

స్థానిక ప్రభుత్వాస్పత్రిలో 50 పడకలతో ఒమైక్రాన్‌ ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. ప్రభుత్వాసుపత్రిలో 20 పడకలతో ఏర్పాటైన ప్రత్యేక వార్డులో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సహా అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి

ప్రభుత్వాస్పత్రిలో ఒమైక్రాన్‌ ప్రత్యేక వార్డు

వేలూరు(చెన్నై): స్థానిక ప్రభుత్వాస్పత్రిలో 50 పడకలతో ఒమైక్రాన్‌ ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. ప్రభుత్వాసుపత్రిలో 20 పడకలతో ఏర్పాటైన ప్రత్యేక వార్డులో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సహా అధునాతన పరికరాలు ఏర్పాటు చేసినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.


Updated Date - 2021-12-05T16:14:56+05:30 IST