కృష్ణా జిల్లా పెనమలూరు వద్ద రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-07-14T14:59:50+05:30 IST

కృష్ణా : జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా పెనమలూరు వద్ద రోడ్డు ప్రమాదం

కృష్ణా : జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కార్మికుడు కాలే చిన్న అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకెళితే.. పెనమలూరు పరిధిలోని గంగురు చేపల గుండెల వద్ద ఈ ఘటన జరిగింది. పోరంకి పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బంది పైకి కారు వేగంగా దూసుకురావడంతో దూసుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-14T14:59:50+05:30 IST