బైక్‌ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

ABN , First Publish Date - 2021-05-07T06:01:33+05:30 IST

బైక్‌ అదుపు తప్పి ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

బైక్‌ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

పెద్దకడబూరు, మే 6: బైక్‌ అదుపు తప్పి ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ  సంఘటన మండలంలోని కొత్తగొల్లలదొడ్డి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన పింజరిబాబు అనే వ్యక్తి ఎమ్మిగనూరుకి వెళ్లుతుండగా బైక్‌ అదుపు తప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-05-07T06:01:33+05:30 IST