ఒకటి, రెండు తరగతులకు హోంవర్క్‌ వద్దు

Published: Wed, 17 Aug 2022 10:14:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒకటి, రెండు తరగతులకు హోంవర్క్‌ వద్దు

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 16: ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌(Homework) ఇవ్వొద్దని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా ప్రధాన విద్యాధికారులకు విద్యాశాఖ పంపిన సర్క్యులర్‌లో, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ప్రత్యేక బృందాలు పాఠశాలలను పరిశీలించి, 1,2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.