Sunkesula projectకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-05-25T14:15:01+05:30 IST

జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Sunkesula projectకు కొనసాగుతున్న వరద

కర్నూలు: జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4,500 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4,320 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2  టీఎంసీలు కాగా... ప్రస్తుత సామర్థ్యం 1.0 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-05-25T14:15:01+05:30 IST