Prathipaduలో పెద్దపులి కోసం కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2022-06-02T14:13:22+05:30 IST

జిల్లాలోని ప్రత్తిపాడులో పెద్దపులి కోసం గాలింపు కొనసాగుతోంది.

Prathipaduలో పెద్దపులి కోసం కొనసాగుతున్న గాలింపు

కాకినాడ: జిల్లాలోని ప్రత్తిపాడులో పెద్దపులి కోసం గాలింపు కొనసాగుతోంది. పోతులూరు గ్రామ సమీపంలో పెద్దపులి ఉన్నట్టు సమాచారం. మెట్టదిగువన సమీపంలో పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. దీంతో సీసీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2022-06-02T14:13:22+05:30 IST