విజ్ఞాన్ యూనివర్శిటీలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-20T17:28:58+05:30 IST

వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి.

విజ్ఞాన్ యూనివర్శిటీలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం

గుంటూరు : వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-20T17:28:58+05:30 IST