అరకులో గిరిజన మార్కెట్ యార్డు ప్రారంభం

Oct 30 2021 @ 21:20PM

విశాఖ: జిల్లాలోని అరకు లోయలో గిరిజన మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. అనంతరం గిరిజనులతో కలిసి  కలెక్టర్ నృత్యం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్కెట్  యార్డును గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పాడేరు ఐటీడీఏ పీఓ ఆర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.