ఓడిపోతామన్న భయంతోనే Opposition పొత్తులు: Minister పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ABN , First Publish Date - 2022-05-10T22:30:26+05:30 IST

ఓడిపోతామన్న భయంతోనే Opposition పొత్తులు: Minister పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఓడిపోతామన్న భయంతోనే Opposition పొత్తులు: Minister పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి: ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో పొత్తులపై ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలపై తమ ప్రభుత్వానికేమీ భయం లేదని Minister Peddireddy Ramachandrareddy అన్నారు. ఓడిపోతామన్న భయంతోనే Opposition పొత్తుల కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ కారణంగానే ఒకేరకమైన ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలోనే మాజీ మంత్రి నారాయణ అరెస్టు అయ్యారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో 60 మందిని ప్రభుత్వం అరెస్టు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. నిందితులు ఎవరైనా అరెస్టు అవుతారని, విచారణ ఎదుర్కోవాల్సిందేనని మంత్రి తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల వ్యవహారాలపై స్పందించడానికి తానేమీ కేటీఆర్‌ను కాను అని అన్నారు.

Read more