మహానాడులో మన కళాకారులు

Published: Sat, 28 May 2022 23:49:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మహానాడులో మన కళాకారులుమహానాడు వేదికపై పాడుతున్న పార్వతీనగర్‌ కళాకారులు

మైదుకూరు, మే 28: ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మైదుకూరు పార్వతీనగర్‌ కళాకారులు అలరిస్తున్నారు. కొండపల్లి ఉమాకాంత్‌ బృందం  వేదికపై పార్టీ రూపొందించిన పాటలను ఆడిపాడి కార్యకర్తలను ఆకట్టుకుంది. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షే మ పథకాలను వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వంలో వ్యతిరేక విధానాలతో కూడిన జానపద గీతం రూపంలో  ప్రధాన వేదికపై ఆడుతూ పాడుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.