గాంధీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సామూహిక సమ్మె

ABN , First Publish Date - 2020-07-14T14:06:04+05:30 IST

హైదరాబాద్: గాంధీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సామూహిక ఒక రోజు సమ్మె నిర్వహించనున్నారు.

గాంధీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సామూహిక సమ్మె

హైదరాబాద్: గాంధీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సామూహిక ఒక రోజు సమ్మె నిర్వహించనున్నారు. వందలాది మంది సిబ్బంది రోడ్డుపై భైటాయించారు. జీతాలు పెంచి.. రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ నర్సులు, స్వీపర్లు, ఆయాలు, అటెండర్లు తదితరులు గాంధీ ఆస్పత్రి ముందు బైఠాయించారు.


Updated Date - 2020-07-14T14:06:04+05:30 IST