వంటలు
పానకం

కావలసినవి: బెల్లం తురుము - నాలుగు టేబుల్‌స్పూన్లు, నీళ్లు - రెండు కప్పులు, యాలకుల పొడి - చిటికెడు, శొంఠిపొడి - చిటికెడు, మిరియాల పొడి - చిటికెడు.


తయారీ విధానం: ఒక బౌల్‌లో నీళ్లు తీసుకుని అందులో బెల్లం తురుము వేసి కరిగించాలి. తరువాత యాలకులు పొడి, శొంఠిపొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.దేవుడికి నైవేద్యంగా సమర్పించే పానకం ఇది. 

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.