కాకాణికి ప్రసన్న పరామర్శ

ABN , First Publish Date - 2021-05-11T03:50:17+05:30 IST

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. గోవర్ధన్‌రెడ్డి

కాకాణికి ప్రసన్న పరామర్శ

పొదలకూరు, మే 10 :  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. గోవర్ధన్‌రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రసన్నకుమార్‌రెడ్డి కాకాణి నివాసానికి వెళ్లి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎస్‌ఎంఎస్‌ ఛైర్మన్‌ వీరి చలపతి, డీఏఏబీ ఛైర్మన్‌ నిరంజన్‌రెడ్డిలు ఉన్నారు. 


Updated Date - 2021-05-11T03:50:17+05:30 IST