అమెజాన్‌ ప్రైమ్‌లో పచ్చీస్‌

Jun 10 2021 @ 00:36AM

టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌ రామ్స్‌ హీరోగా పరిచయం అవుతున్న ‘పచ్చీస్‌’ చిత్రం ట్రైలర్‌ను హీరో రానా బుధవారం విడుదల చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఈ నెల 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకానుంది. శ్రీకృష్ణ, రామసాయి దర్శకులు. శ్వేతావర్మ కథానాయిక. శుభలేఖ సుధాకర్‌ కీలకపాత్ర పోషించారు. కౌశిక్‌ కుమార్‌, రామసాయి నిర్మించారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.