రావణ రాజ్యం పోవాలి... రామ రాజ్యం రావాలి..!

Published: Mon, 15 Aug 2022 22:51:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రావణ రాజ్యం పోవాలి... రామ రాజ్యం రావాలి..!తిరుమలకు పాదయాత్ర చేస్తున్న లక్ష్మీనరసింహపురం గ్రామస్థులు

మనుబోలు, ఆగస్టు 15: రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామ రాజ్యం రావాలని తిరుమలేశ్వరుడిని వేడుకునేందుకు మండలంలోని లక్ష్మీనరసింహపురం గ్రామస్థులు సోమవారం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. గ్రామ సర్పంచు కడియాల సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రలో పాల్గొన్న 20 మంది యువకులు మాట్లాడుతూ 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును చూడాలని కలియుగ దైవం వేంటేశ్వరస్వామిని వేడుకునేందుకు వెళుతున్నామన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.